తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయండి: సీఎం రేవంత్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి

తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.