తెలంగాణలో పవన్ కల్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దు.. కారణం అదేనా..?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు అధికారపక్షం.. మరోవైపు ప్రతిపక్షాలు.. పోటాపోటీగా సిద్ధమవుతున్న వేళ.. జనసేన సైతం పుర పోరులోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిరేపింది. ప్రచారానికి పవన్ వస్తున్నారనే ముచ్చట.. మరింత హీటు పుట్టించింది. అయితేజనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి.