తెలంగాణలో మీనాక్షిపై క్రిమినల్‌ కేసుల్లేవు

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిగా మీనాక్షీ నటరాజన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.