తెలంగాణలో 308 కోట్లకు పైగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం.. రూ. 10,696 కోట్లు ఆదా!

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పటిదాగా 308 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేశారు.