తెలంగాణ అసెంబ్లీ: మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్ళు కూలగొట్టద్దు: హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల విరామం తర్వాత శుక్రవారం ( జనవరి 2 ) తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో ప్రభుత్వం ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. దీంతో సమావేశాలు వాడివేడిగా ఉండే అవకాశం ఉంది