తెలంగాణ కుర్రాడి టాలెంట్‌కు దేశం ఫిదా.. జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్‌షిప్‌కు ఆర్యన్ కర్ర సెలక్ట్!

Aryan Karra: తెలంగాణ క్రీడా రంగానికి మరో అద్భుతమైన గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ వేదికగా జరగబోయే 15వ IHAI నేషనల్ ఐస్ హాకీ చాంపియన్‌షిప్ 2026లో బరిలోకి దిగే తెలంగాణ రాష్ట్ర జట్టుకు అంతర్జాతీయ ఇన్‌లైన్ హాకీ ప్లేయర్ ఆర్యన్ కర్రా సెలక్ట్ అయ్యాడు.