తెలంగాణ రాష్ట్రంలో 20 శాతం లోటు వర్షం..19 జిల్లాల్లో రోహిణి  కార్తే తరహాలో ఎండలు

దేశంపై ఎల్​నినో ఎఫెక్ట్​ మొదలైనట్లే కనిపిస్తున్నది. ఇందుకు సంకేతంగా నైరుతి రుతుపవనాలు మాయమయ్యాయి.  దేశ భూభాగంపై జాడ లేకుండా పోయాయి