తెలంగాణ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం.. ఇక నామినేటెడ్ పాలకమండళ్లుగా సహకార సంఘాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) ఎన్నికైన పాలకవర్గాలను రద్దు చేస్తూ ఈనెల 19న అధికారిక ఉత్తర్వులు విడుదలైన విషయం తెలిసిందే.