తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - బెంగళూరు వైపు వెళ్లే పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు! లిస్ట్ ఇదిగో

కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో యార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా జూలై, ఆగస్టు నెలల్లో పలు రైళ్లను రద్దు, పాక్షిక రద్దు చేశారు. ఈ మేరకు సౌత్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే పలు రైళ్లున్నాయి.