తల్లికి వందనం పథకం కీలక అప్డేట్.. విద్యార్థి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే, వారికి మాత్రమే

Talliki Vandanam Sc Students Bank Account Rule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన అర్హులైన ఎస్సీ విద్యార్థులు తమ పేరిట కొత్త బ్యాంకు అకౌంట్, పోస్టల్ అకౌంట్ ప్రారంభించి.. దానిని NPCI పోర్టల్‌కు అనుసంధానం (లింకింగ్) చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది ఇంకా ఖాతాలు ప్రారంభించలేదని.. వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు.