త్వరలో జర్నలిస్టుల సొంతింటి కల సాకారం

జర్నలిస్టుల సొంతింటి కల త్వరలోనే సాకారం అవుతుందని టీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సోమవారం శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.