దక్షిణాఫ్రికాలోని బార్ లో కాల్పులు..10మంది మృతి.. నెలలో ఇది రెండోసారి..

దక్షిణాఫ్రికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. జోహన్నెస్‌బర్గ్ పట్టణ శివార్లలోని ఓ టౌన్‌షిప్‌లోని బార్ లో గుర్తుతెలియని దుండగులు ఆదివారం (డిసెంబర్ 21) విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.