దొంగ ఓట్లను నమ్ముకునిఎన్నికల్లో పోటీ చేస్తున్నరు..కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొంగ ఓట్లను నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బెంగాల్లో 95 లక్షల ఓట్లు తొలగించారని.. గల్లంతైన తమ ఓట్ల కోసం ఓటర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.