దత్తత బాలిక సంక్షేమంపై నివేదిక ఇవ్వండి..జిల్లా న్యాయసేవాధికార సంస్థకు హైకోర్టు ఆదేశం

సంక్షేమ గృహానికి తరలించిన బాలిక సంక్షేమంపై నివేదిక సమర్పించాలంటూ నల్గొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు హైకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. శిశు సంరక్షణ గృహంలో ఉన్న ఇతర పిల్లల వివరాలను కూడా రెండు వారాల్లో అందజేయాలని ఆదేశించింది.