దాతలందరికీ సమాన గౌరవం ఇవ్వాలి: టీటీడీకి కుప్పాల గిరిధర్ సూచన
రూ.10 వేల శ్రీవాణి టిక్కెట్ దర్శనం, రూ.10 లక్షల విరాళాల అందజేసే దాతలకు శ్రీవారి దర్శనంలో వ్యత్యాసం ఉందని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.