దీపూ దైవ దూషణకు ఎలాంటి ఆధారాల్లేవ్.. బంగ్లాదేశ్ ఆర్ఏబీ కమాండర్ వెల్లడి
బంగ్లాదేశ్లో అల్లరిమూక చేతిలో బలైపోయిన హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్(25) ఇస్లాంకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినట్టు ఎలాంటి ఆధారాలులేవని ఆ దేశ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ ఒకరు వెల్లడించారు.