దోమ తెర ధరించి సుధీర్ రెడ్డి నిరసన... ఫాగింగ్ మిషన్ తో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సిటీలో దోమల బెడదపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. అసెంబ్లీకి ఫాగింగ్​ మిషన్, దోమతెరతో కుట్టిన డ్రెస్​ తీసుకుని వచ్చారు. అయితే, భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు