దివ్యభారత్ లో మెదక్ కు చోటు..టూరిస్ట్ ప్లేస్‌లుగా మెదక్ చర్చి, ఖిల్లా, ఏడుపాయల

దేశంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని దర్శనీయ స్థలాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను పరిశీలించి 498 పేజీలతో ఓ పుస్తకాన్ని రూపొందించింది.