దేవాలయాల్లో ఎండోమెంట్ యాక్ట్ అమ లు చేయాల్సిందే తేల్చి చెప్పిన హైకోర్టు
సికింద్రాబాద్ హైదర్‌బస్తీలోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం ఒక ధార్మిక సంస్థేనని, కాబట్టి దాని నిర్వహణలో దేవాదాయ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.