దేశాన్ని ట్రంప్ పాలిస్తున్నారా?.. అమెరికాకు మోదీ లొంగిపోయారు: ఎంపీ వంశీకృష్ణ
భారత ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ నడిపిస్తున్నారా? లేక వాషింగ్టన్ డీసీ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలిస్తున్నారా? అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు.