దేశంలో హాఫ్ డెమోక్రసీ..ఆగస్టు 7న హెచ్సీయూలో ఓబీసీ విద్యార్థుల మహాసభ నిర్వహిస్తాం : మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు
దేశంలో హాఫ్ డెమోక్రసీ మాత్రమే నడుస్తోందని మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ఆరోపించారు. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.