దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతున్నా : టీజేఎస్ చీఫ్ కోదండరాం

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న కార్మిక సంఘాలు చేస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇస్తున్నామని టీజేఎస్  చీఫ్  కోదండరాం తెలిపారు.