ధన్నారంలో మద్యపాన నిషేధం..జూన్ 8 నుంచి అమలు చేయాలని నిర్ణయం

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ధన్నారం గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మద్యం అమ్మకాలతో యువత పక్కదారి పడుతుండడం, మత్తు పదార్థాలకు బానిసై కొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఆదివారం గ్రామసభ నిర్వహించారు.