ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి :  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని జనగామ కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్​లో కొనుగోళ్ల ప్రక్రియపై అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్​తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.