హైదరాబాద్కు చెందిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ (డీఎఫ్ఐ)కు సంబంధించిన ఆస్తులను వేలం వేయగా వచ్చే డబ్బును ఆ సంస్థ బాధితులకు చెల్లించాలని హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది.