ధోని ఎంట్రీతో రాంచీ స్టేడియం షేక్.. గ్రాండ్గా జార్ఖండ్ టీ20 లీగ్ స్టార్ట్!

MS Dhoni Attends Jharkhand T20 League: జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) ఐపీఎల్ రేంజ్‌లో సరికొత్తగా ప్లాన్ చేసిన జార్ఖండ్ టీ20 లీగ్ (Jharkhand T20 League) ఈ రోజు (జూన్ 10) రాంచీలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో మస్తు కలర్‌ఫుల్‌గా స్టార్ట్ అయింది.