నకిలీ వీసాలతో మస్కట్ కు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
గండిపేట, వెలుగు: నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళా ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డారు