న‌‌‌‌క్సల్స్ రహిత భార‌‌‌‌త్‌‌‌‌...దేశంలో వామపక్ష తీవ్రవాదం అంతరించిందని కేంద్రం ప్రకటన

భారత్ ఇక నక్సల్స్ రహిత దేశమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాదం (లెఫ్ట్ వింగ్ ఎక్స్‌‌‌‌ట్రీమిజం)పై దేశం చేస్తున్న పోరాటంలో ఆరు దశాబ్దాల హింసాకాండ తరువాత చరిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది.