భారతదేశంలో బౌద్దాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో చేపట్టిన దమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జునసాగర్ లోని బౌద్ద వనానికి చేరుకుంది. 60 మంది థాయ్‌లాండ్ బౌద్ద భిక్షువులు, వారితో పాటు మరో 10 మంది భారతీయ బౌద్ధులు, ఉపాసకులు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘బుద్ద దమ్మ పాదయాత్ర’ చేపట్టారు