నాగావళిలోకి 4,500 క్యూసెక్కుల వరద

తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కొద్దిరోజు లుగా క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి 4,500 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం చేరుతోంది.