నిజామాబాద్ నగరంలోని అనాథ పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ : సీపీ సాయిచైతన్య
నగరంలోని బాలసదన్లోని అనాథ పిల్లలకు గురువారం సీపీ సాయిచైతన్య నోట్ బుక్స్, పెన్నులు, ఆపిల్ పండ్లు పంపిణీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా బాలసదన్ను విజిట్ చేసిన ఆయన అక్కుడున్న పిల్లలతో సరదాగా గడిపారు.