నిజామాబాద్ పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించలే : ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి

నిజామాబాద్ పసుపు బోర్డుకు తాజా బడ్జెట్ లో కేంద్రం నయా పైసా కేటాయించలేదని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్ రెడ్డి విమర్శించారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో భీరాలు పలికారని తెలిపారు.