నట్టల నివారణతోనే పశువుల ఆరోగ్యం : కలెక్టర్ బాదావత్ సంతోష్

నట్టల నివారణతోనే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం తెలకపల్లి మండలంలోని చిన్నముదునూరు గ్రామంలో సామూహిక నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.