నీట్, జేఈఈ అడ్మిషన్లలో ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్.. కేంద్రం సంచలన నిర్ణయం?

ప్రస్తుత విద్యా విధానంలో నూతన సంస్కరణలు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్, జేఈఈ వంటి పరీక్షల్లో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజ్ ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ ఎంట్రన్ పరీక్షల స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థులపై చదువుల ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.