US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్‌లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..

US Woman Shocked: అమెరికాలో అత్యాధునికి వైద్యం లభిస్తుంది, భారత్‌లో ఆరోగ్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయనే వారికి ఈ యూఎస్ మహిళ వీడియోనే కనువిప్పు. అమెరికా, భారత్‌లో మందుల రేట్లపై ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో ఒక ట్యాబ్లెట్ సుమారు 900 డాలర్లు (సుమారుగా రూ. 85,000)లకు లభిస్తుంటే, అదే ట్యాబ్లెట్ భారత్‌లో రూ. 35 నుంచి రూ. 300 మధ్య లభిస్తోందని ఆమె […]