నేటి నుంచి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-1 షట్‌ డౌన్‌

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో గురువారం నుంచి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-1ను షట్‌డౌన్‌ చేస్తున్నారు. కోక్‌ కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.