ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలి.. రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

కోదాడ/మేళ్లచెరువు(చింతలపాలెం)/పాలక వీడు, వెలుగు: ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.