నీట్ రీ టెస్టుకు ముందు ఢిల్లీ హైకోర్టుకు టెలిగ్రామ్.. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్

నీట్ 2026 పేపర్ లీక్ ఘటన దేశాన్ని ఎలా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది విద్యార్థులను కలను చెరిపేసిన పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రీ ఎగ్జామ్‌కు కేంద్రం సిద్ధమవగా, అదే సమయంలో పేపర్ లీక్ కాకుండా టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా బ్యాన్ చేసింది. ఎగ్జామ్ పూర్తయ్యే వరకూ టెలిగ్రామ్ యాప్‌పై ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్ హైకోర్టును ఆశ్రయించింది.