నేడు ఏపీలో పల్స్ పోలియో... పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం మిస్ అయితే ఎలా?

ఆంధ్రప్రదేశ్‌లో నేడు (డిసెంబర్ 21) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాకినాడ రామారావు పేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. , News News, Times Now Telugu