నేడు (మార్చ్ 2) తుమ్మన్ పేటకు.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన

విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోమవారం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం తుమ్మన్ పేటకు రానున్నారు. ఇటీవల రాజస్థాన్​లో వివాహం చేసుకోగా, విజయ్  దేవరకొండ స్వగ్రామమైన తుమ్మన్ పేట గ్రామంలో నిర్వహించే రిసెప్షన్ లో పాల్గొననున్నారు.