ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నారాయణగూడలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న ఆయన.. నందిని సిధారెడ్డిని ఘనంగా సన్మానించారు.