నెదర్లాండ్స్‌తో మ్యాచ్ డ్రా.. స్టేడియం శుభ్రం చేసి వెళ్లిన జపాన్ ఫ్యాన్స్!

Japanese fans clean trash at Dallas Stadium: ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-ఎఫ్ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరు2–2తో డ్రాగా ముగిసింది. స్టేడియంలో ఆటగాళ్లు చూపిన పట్టుదల ఒకెత్తయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ ఫుట్‌బాల్ అభిమానులు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి