బిస్కెట్ ఇస్తానంటూ తీసుకెళ్లి.. మూడేళ్ల బాలికపై హత్యాచారం, నిందితుడి అరెస్ట్!

తమిళనాడులో కొత్త ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే.. తిరువళ్లూర్‌లో జరిగిన తాజా హత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా మూడేళ్ల వయసు కల్గిన చిన్నారికి.. బిస్కెట్ ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి మరీ లైంగిక దాడికి పాల్పడ్డాడో మృగాడు. ఆపై బుజ్జాయిని అక్కడే వదిలేసి పారిపోగా.. ఓ మహిళ చూపి ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్సపొందుతూ చిన్నారి మృతి చెందగా.. నిందితుడిని గుర్తించిన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆపై ఏం జరిగిందంటే..?