AIADMK తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాపై హైకోర్టుకు.. రేపు విచారణ

విజయ్ ముఖ్యమంత్రిగా బలపరీక్షలో నెగ్గడానికి ప్రధాన కారణమైన ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టుకు చేరింది. విశ్వాస పరీక్ష సమయంలో 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఏఐఏడీఎంకే కోరగా.. అందులో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను స్పీకర్ కూడా ఆమోదించారు. దాంతో స్పీకర్ తీరును తప్పుబడుతూ ఏఐఏడీఎంకే పార్టీ విప్ అగ్రి కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.