నన్ను తెలివితక్కువవాడని పిలవకండి: ట్రంప్

తనను తెలివి తక్కువ వాడు (Dumb) అని పిలవొద్దని, కావాలంటే ప్రతిభావంతుడైన నిరంకుశ నియంత అని పిలుచుకోండని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ తన మానసిక సామర్థ్యం గురించి మాట్లాడారు.