నేనే మంత్రినైతే..! ఏడాదిలోపు రాష్ట్రంలోని బస్టాండ్ల రూపురేఖలు మారుస్తా

నేనే మంత్రినైతే ఏడాదిలోపు రాష్ట్రంలోని బస్టాండ్ల రూపు రేఖలు మారుస్తా.. నియోజకవర్గంలో  అభివృద్ధి పనులకు నిధులు కావాలని  మంత్రులకు అడిగినా  ఫలితం  లేకుండాపోతోంది వీళ్ల పాలన పాడుగాను’  అంటూ  కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.