నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం నిన్ను, నీ పార్టీని అధికారంలోకి రానివ్వ: కేసీఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్
రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ చరిత్ర ఇక గతమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వబోనని చెప్పారు