నేపాల్ లో మళ్లీ జెన్ Z నిరసనలు.. బాలెన్ షాకు వ్యతిరేకంగా రోడ్లపైకి యువత

నేపాల్ మళ్లీ జెన్ జీ నిరసన జ్వాలలు చెలరేగాయి. నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రభుత్వ ఏకపక్ష ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తూ యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. కాట్మండులోని ప్రభుత్వప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలకు దిగారు.