నారాయణగూడలో మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి..చికిత్స పొందుతున్న మరో ముగ్గురు

మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్​లోని నారాయణగూడ పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో జరిగింది. సోమవారం అక్క భువనేశ్వరి(17) మృతి చెందగా, మంగళవారం చెల్లెలు సంధ్య(10) చికిత్స పొందుతూ కన్నుమూసింది.