నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకం
నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకమని, సీసీ టీఎన్‌ఎస్ 2.0 ఈ సాక్ష్యం అమలును వేగ వంతం చేయాలని పోలీస్ అధికారులకు రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా సూ చించారు. మంగళవారం కమిషనరేట్‌లో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు.
జూన్ 9, 2026
1